కరీంనగర్
డ్రిప్ ఇరిగేషన్‌తో రైతులకు లాభాలు!
కరీంనగర్, జూన్ 27 : సాంప్రదాయక సాగు పద్దతులలో పంటు వేసి ఆశించిన దిగుబడులు రాక ఇబ్బందులు పడిన రైతులు ఆధునిక వ్యవసాయ పద్దతుల వైపు ఆకర్షితులు కావడం సహజం. పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్న నేటి తరుణంలో, వర్షాభావ…
