జిల్లా వార్తలు
వర్షాలకు 26 మంది మృతి : భారీగా పంట నష్టం
హైదరాబాద్ : నీలం తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలకు పలు కోస్తాంధ్ర జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో నష్టం భారీగా జరిగింది. పంటనష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…
