Cover Story
వలస పాలనకు ఎదురుతిరిగిన పులి
టిప్పు పేరు వింటేనే గడగడలాడిన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించిన ధీరోదాత్తుడు రాకెట్ల ప్రయోగానికి అంకురార్పణ చేసిన సృజనశీలి నిఖార్సయిన లౌకికవాది నేడు టిప్పుసుల్తాన్ 214వ వర్ధంతి మైసూర్/హైదరాబాద్, మే 3 (జనంసాక్షి) : సామ్రాజ్య…

