జిల్లా వార్తలు
వస్త్రవ్యాపారుల నిరాహర దీక్ష
జహీరాబాద్:ప్రభుత్వం వస్రాలప్తె విధించిన వ్యాట్‌ను ఎత్తివేయాలని కోరుతూ జహీరాబాద్‌లో వస్త్రవ్యాపారులు సోమవారం నిరహర దీక్షలో కూర్చున్నారు.వారం రోజులుగా దుకాణాలు మూసి వేసి నిరసన తెలుపుతున్నా,ప్రభుత్వం స్పందించకపోవటంతో ఆదివారం గుంటూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు…
