Tuesday, 3 November 2026

వస్త్ర వ్యాపారుల రాష్ట్రబంద్‌

హైదరాబాద్

వస్త్ర వ్యాపారుల రాష్ట్రబంద్‌

హైదరాబాద్‌: వస్త్రాలపై విధించిన వ్యాట్‌ తక్షణమే రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న వ్యాపారులు బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చారు. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యాట్‌పోటుతో వస్త్ర వ్యాపారుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం…