Tuesday, 3 November 2026

వాటిపైనా తెలుగుదేశం ఆలోచిస్తుందని ప్రకటించారు.

వార్తలు

మైనార్టీల సంక్షేమానికి 27న ఎన్టీఆర్‌ భవన్‌లో సదస్సు

హైదరాబాద్‌: మైనార్టీల సంక్షేమానికి ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు, మైనార్టీ డిక్లరేషన్‌ రూపకల్పనకు ఈ నెల 27న తెలుగుదేశం మైనార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగే ఈ సదస్సుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా హాజరవుతారు.…