వార్తలు
తెలంగాణ మార్చ్ వాయిదాకోసం కేకేతో హోం మంత్రి భేటీ
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ వాయిదాకోసం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు కొనసాగిస్తున్నారు. హోం మంత్రి ఈ సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేత కెశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వినాయక నిమజ్జనం, జీవవైవిధ్య సరస్సు ఉన్న దృష్ట్యా…
