హైదరాబాద్
హెచ్‌డిఎఫ్‌సి వారంట్లకు పెరిగిన గిరాకీ
న్యూఢిల్లీ, జూలై 5: ప్రైవేట్ బ్యాంకర్ అయిన హెచ్‌డిఎఫ్‌సి కన్వర్టిబుల్ వారంట్లకు గిరాకీ ఏర్పడింది. సంస్థాగత ఇన్వెస్టర్లు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఇవి రూ.68.20 వద్ద విక్రయం అయ్యాయి. జూన్‌లో దీని ధర రూ.36.60 మాత్రమే.…
