Tuesday, 3 November 2026

వారిని మహారాష్ట్ర నుంచి తరిమికొడతామంటూ ఎంఎన్‌ఎన్‌ అదినేత రాజ్‌థాకరే

వార్తలు

రాజ్‌ థాకరేపై కేంద్రం కఠిన చర్యలు తీసుకొవాలి

పాట్నా.: బీహరీలను చొరబాటుదారులుగా అభివర్ణించడంతో పాటు వారిని మహారాష్ట్ర నుంచి తరిమికొడతామంటూ ఎంఎన్‌ఎన్‌ అదినేత రాజ్‌థాకరే చేసిన వ్యాఖ్యలపై పలు పార్టీలు మండిపడ్డాయి. ప్రజలను విభజించేలా మాట్లాడిన థాకరేపై కఠినచర్యలు తీసుకొవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. గతనెలలో అమర్‌జమాన్‌…