సీమాంధ్ర
శుద్ధిజల పథకాన్ని విస్మరించిన అధికారులు
వినుకొండ, ఆగస్టు 3 : ఫ్లోరైడ్ తాగునీటి కష్టాలు తీర్చడానికి వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గండిగనుముల గ్రామానికి మంజూరు చేసిన శుద్ధి జల పథకం ఉపయోగం లేకుడా పోయింది. నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన పంచాయతీ ప్రత్యేక అధికారులు…
