వార్తలు
సెప్టెంబర్ 27న సెక్రటేరియట్ ముట్టడి
హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకునే విధంగా ఓయూ జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ విద్యార్థి హైదరాబాద్ కవాతు పేరుతో సెప్టెంబర్ 27న లక్షలాది విద్యార్థులతో సెక్రటేరియట్‌ను ముట్టడించి…తెలంగాణ ప్రకటించకుంటామని ఓయూ జేఏసీ ప్రకటించింది.…
