Tuesday, 24 November 2026

వాహనాలు ఏవైనా నిబందనలు పాటించాల్సీందేనని ఆర్టీసీ ఎండి ఏకే ఖాన్‌

వార్తలు

ప్రైవేట్‌ వాహనాల వల్ల ఏటా 1000 కోట్లనష్టం

విజయవాడ: వాహనాలు ఏవైనా నిబందనలు పాటించాల్సీందేనని ఆర్టీసీ ఎండి ఏకే ఖాన్‌ విజయవాడలో అన్నారు. ప్రైవేట్‌ వాహనాల ద్వారా ప్రభుత్వనికి ఏటా 1000,కొట్ల నష్టం సంభవిస్తుందని. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్‌ వాహనాల 135 దారులను గుర్తించామని త్వరలోనే మరో…