Tuesday, 3 November 2026

వాహన రంగాలకు

వార్తలు

80పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబాయి: లోహ, మూలదనవస్తువులు, వాహన రంగాలకు చెందిన షేర్లకు ఆదరణ లభించడంతో మార్కెట్‌ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 79.71పాయింట్ల లాభంతో 17185.01వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 23.45పాయింట్ల ఆధిక్యంతో 5216.30వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లోని 30 స్క్రిప్‌లలో 21లాభాలనార్జించాయి. బజాజ్‌ ఆటో,…