వార్తలు
3జిలాల్లో వికటించిన ఐరన్ మాత్రలు
హైదరాబాద్: ప్రభుత్వం విద్యార్థులకు సరఫరా చేసిన ఐరన్ మాత్రలు వికటించి మూడు జిల్లాలో విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. కర్నూలు, నిజామాబాద్, కృష్ణా జిల్లాల్లో ఈ సంఘటనలు జరిగాయి. కర్నూలు జిల్లాలోని పెద్ద హరివనం, కోడుమూరు, ఆదోని ఆస్పరి వసతిగృహాల్లో…
