హైదరాబాద్
మంత్రి సునీత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం
హైదరాబాద్: వికలాంగులకు ఇచ్చే పెన్షన్ పెంచేది లేదన్న మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యల పట్ల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల సమస్యలు మానవత్వంతో ఆలోచించాల్సిన ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు…
