Wednesday, 4 November 2026

వికలాంగుల సమస్యలపై నాలుగు రోజులుగా హైదరాబాద్‌ మలక్‌ పేటలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు

హైదరాబాద్

మందకృష్ణ దీక్ష భగ్నం

హైదరాబాద్‌: వికలాంగుల సమస్యలపై నాలుగు రోజులుగా హైదరాబాద్‌ మలక్‌ పేటలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మందకృష్ణ ఆర్యోగం కీణీసుండటంతో పోలీసులు అయన్ను మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. పోలీసుల…