Tuesday, 3 November 2026

వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి బొత్స సత్యనారాయణను ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు

హైదరాబాద్

వికలాంగుల సమస్యలపై బొత్సను కలిసిన మందకృష్ణ

హైదరాబాద్‌: వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి బొత్స సత్యనారాయణను ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. బొత్సను అయన నివాసంలో కలిసిన మందకృష్ణ వికలాంగుల డిమాండ్లకు సంబంధించి వినతిపత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇతర నగరాల్లో…