అంతర్జాతీయం
మెక్సిలో భారీ అగ్ని ప్రమాదం 26 మంది మృతి
విక్టోరియా: మెక్సికో సరిహద్దులోని సహజ వాయివు పైప్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 26మంది కార్మికులు మృతి చెందారు. 46మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. గ్యాస్…
