హైదరాబాద్
విచారణకు రాకపోతే చర్యలు తీసుకుంటాం : డీజీపీ
హైదరాబాద్: విచారణకు రాకపోతే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్‌పై పలు కేసు నమోదైన నేపథ్యంలో విచారణకు హాజరుకావాల్సిందిగా కోరినట్లు ఆయన తెలియజేశారు. విచారణకు తాను హాజరవుతానని…
