వార్తలు
క్వార్టర్ ఫైనల్‌కు చేరిన దేవెంద్రోసింగ్
లండన్: ఒలింపిక్స్ 49కిలోల బాక్సింగ్ విభాగంలో భారత క్రీడాకారుడు దేవోంద్రోసింగ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. ప్రిక్యార్టర్స్‌లో మంగోలియా బాక్సర్ సెర్డాంబాపై 4-3, 4-2, 8-6తో దేవెంద్రో సింగ్ విజయం సాధించాడు.
