Wednesday, 4 November 2026

విజయనగరం జిల్లా కురుపాం కాంగ్రెస్‌ ఎమ్మేల్యే జనార్దన్‌ దాట్రాజ్‌ ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశాలు

వార్తలు

కురుపాం ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో సుప్రీం స్టే

ఢిల్లీ: విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే జనార్ధన్‌ ఎన్నిక విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎమ్మెల్యే సభకు హాజరు కావచ్చు కానీ ఓటింగ్‌కు అర్హత లేదని సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వుల్లో  పేర్కొంది.

హైదరాబాద్

ఎమ్మేల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: విజయనగరం జిల్లా కురుపాం కాంగ్రెస్‌ ఎమ్మేల్యే జనార్దన్‌ దాట్రాజ్‌ ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనార్దన్‌ ఎస్టీ కాదంటూ తెదేపా అభ్యర్థి జయరాజ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు…