వార్తలు
వైకాపా కార్యాలయం వద్ద న్యాయవాదుల ఆందోళన
హైదరాబాద్: వైఎస్ విజయమ్మ సోమవారం సిరిసిల్లలో జరుపతులపెట్టిన చేనేత కార్మికుల ఒక రోజు దీక్షను రద్దు చేసుకోవాలని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ విజ్ఞాప్తి చేసింది. లేదంటే ఆమె పర్యటనను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి…
