వార్తలు
నాగార్జున అగ్రోకెమ్ పరిశ్రమలో ప్రమాదం బాధాకరం
కర్నూలు: ముగడిచిన పది సంవత్సరాలలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న నాగార్జున అగ్రోకెమ్ పరిశ్రమలో ప్రమాదం జరగడం బాధాకరమని స్థానిక శాసనసభ్యుడు, వైద్య విద్యాశాఖ మంత్రి కొండ్రు రళి కర్నూలులో చెప్పారు. ప్రమాద ఘటనపై మంత్రి స్పందించారు.…
