వార్తలు
విజయవంతంగా వూపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స
హైదరాబాద్: రాష్ట్ర వైద్యులు ఇప్పటివరకు గుండె, కాలేయం వంటి కీలక అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన వీరు తాజాగా వూపిరితిత్తులను సైతం విజయవంతంగా మార్చి ఒక మహిళకు కొత్త జీవితాన్నిచ్చారు. గతంలో ముంబయి, తమిళనాడుల్లో మాత్రమే రెండుసార్లు జరిగిన…
