Tuesday, 3 November 2026

విడుదల చేయించే దిశగా వారు

వార్తలు

ఎస్పీని సురక్షితంగా విడుదల చేయించే దిశగా ప్రయత్నాలు

హైదరాబాద్‌: ట్రాన్స్‌ఫోర్ట్‌ ఎస్పీ లక్ష్మీనారాయణను నిర్బంధించిన హెడ్‌ కానిస్టేబుల్‌ శర్మ మూడు డిమాండ్ల పట్ల సనుకూలంగా స్పందిస్నుతన్నట్లు హోంమత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శర్మ ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని సబిత చెప్పారు. పోలీస్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ సంస్థ…