వార్తలు
మహీంద్రా క్వాంటో విడుదల
హైదరాబాద్: మెదక్ జిల్లాలోని జహీరాబాద్ ప్లాంట్ ద్వారా ట్రాక్టర్ల ఉత్పత్తి ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా ఫార్మ్ ఎక్వివ్‌మెంట్స్ ప్రెసిడెంట్ పవన్ గోయంకా తెలిపారు. మెదక్ ప్లాంట్ ద్వారా దేశంలోనే అత్యధిక ట్రాక్టర్ల…
