Tuesday, 3 November 2026

విత్తనాలకు

మహబూబ్ నగర్

కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు

మహబూబ్‌నగర్‌:  ఎరువులు, విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మినారాయణ తెలియజేశారు.  విత్తనాలు, ఎరువులు అక్రమ నిల్వలపై దృష్టిసారించాలని డీజీపీకి సూచించినట్లు ఆయన అన్నారు. పాత స్టాక్‌ ఎరువుల్ని కొత్త…