సీమాంధ్ర
విత్తన దుకాణాన్ని జప్తుచేసిన విజిలెన్స్ అధికారులు
గుంటూరు జిల్లా : సత్తెనపల్లిలో రూ. 3లక్షల విలువైన పత్తివిత్తనాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎమ్మార్పీ ధర కంటే అధికంగా విత్తనాలను అమ్ముతున్న విత్తన దుకాణాన్ని జప్తుచేశారు. గురువారం సత్తెనపల్లిలోని విత్తన దుకాణాలపై విజిలెన్స్ అధికారులు…
