జిల్లా వార్తలు
18 నుంచి విద్యాపక్షోత్సవాలు పాఠశాల విద్యా ప్రత్యేక ముఖ్యకార్యదర్శి
శ్రీకాకుళం, జూన్ 12 : ఈ నెల 18 నుంచి జులై 2 వరకు విద్యాపక్షోత్సవాలు నిర్వహించాలని పాఠశాల విద్యా ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చందనఖాన్ ఆదేశించారు. శత శాతం ఎన్‌రోల్‌మెంట్ జరగాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో పాటు జిల్లాలో…
