వార్తలు
విద్యార్థిసంఘాలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం
హైదరాబాద్: వికలాంగుల సమస్యల పరిష్కారానికి మందకృష్ణ చేపట్టిన దీక్షకు మద్దతుగా పలు విద్యార్థి, హక్కుల సంఘాలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల నుంచి సీఎం క్యాంపు ఆఫీసు ముట్టడికి బయలుదేరిన ఎంఎస్‌ఎఫ్,…
