జిల్లా వార్తలు
విద్యార్థి అదృశ్యం
చిన్నఎల్లాపురం(గూడూరు),జనంసాక్షి: మండలంలోని చిన్నఎల్లాపురం శివారు బీషకోపల్ లైన్‌తండాకు చెందిన బానోత్ కృష్ణ్రానాయక్ కళాశాలకు వెళ్లి అదృశ్యమైనట్లు తండ్రి బాలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్‌ఐ హన్నన్ కథనం ప్రకారం కృష్ణ్రానాయక్ ఖమ్మంలోని వాగ్దేవి కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం…
