Monday, 23 November 2026

విద్యార్థులందరికీ నోటు పుస్తకాలను అందించామని

సీమాంధ్ర

రూ. 53 లక్షలతో వసతిగృహాల అభివృద్ధి

సాంఘిక సంక్షేమశాఖ డీడీ అచ్యుతానందగుప్తా శ్రీకాకుళం, జూలై 20 : జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యల పరిష్కారానికి రూ. 53 లక్షల నిధులు విడుదలయ్యాయని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అచ్యుతానందగుప్తా శుక్రవారం నాడు…