Wednesday, 4 November 2026

విద్యార్థులు కోరుతున్నారు.

ఖమ్మం

కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల సమస్యల వలయంలో విలవిల

ఖమ్మం, జూలై 28 : జిల్లాలోని పాల్వంచ మండలంలో గల కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాల అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యల వలయంలో చిక్కుకుందన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా హాస్టల్‌ విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. గిరిజన…