Thursday, 5 November 2026

విద్యార్ధులకు ఫిజు రీయంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని భారతీయ జనతా యువమోర్చ(బీజేవైఎం) డిమాండ్‌ వ్యక్తం చేసింది

హైదరాబాద్

బీజేవైఎం నేతల అరెస్టు

హైదరాబాద్‌: విద్యార్ధులకు ఫిజు రీయంబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని భారతీయ జనతా యువమోర్చ(బీజేవైఎం) డిమాండ్‌ వ్యక్తం చేసింది. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పై ప్రభుత్వం విధించిన షరతులకు నిరసనగ     బీజేవైఎం ఈరోజు ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా…