జిల్లా వార్తలు
విద్యుత్తు ఉపకేంద్రం ముట్టడి
బీర్కూర్ రూరల్: మండలంలోని నర్సుల్లాబాద్ గ్రామ క్రాస్ రోడ్డులో గల విద్యుత్తు ఉపకేంద్రాన్ని రైతులు శనివారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీమాంధ్రలో ఉన్న రైతాంగానికి 7గంటల విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి 4గంటల అందించడం…
