కరీంనగర్
విద్యుత్తు షార్టు సర్క్యూట్ వల్ల బాలుడు మృతి
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో మంగళవారం జరిగిన విద్యుదాఘాతంలో తోటవార్ అమూల్ (8) మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం తడుగూర్ గ్రామానికి చెందిన రేణుక స్థానికంగా కోళ్లఫారంలో కూలీ పని చేస్తుంటుంది. మంగళవారం అమూల్ కోళ్లఫారంలోని కరెంటు మోటారును…
