హైదరాబాద్
విద్యుత్తు సంక్షోభానికి తొలి ముద్దాయి వైఎస్: అరవింద్‌కుమార్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్ర్లంలో విద్యుత్తు సంక్షోభానికి తోలి ముద్దాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని తెదేపా ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. 2004నుంచి 2009 మధ్యకాలంలో వైఎస్ విద్యుత్తు వ్యవస్థను పతనావస్థకు తీసుకొచ్చారని మండి పడ్డారు. పాదయాత్రలో భాగంగా ప్రజల కరెంటు…
