వార్తలు
విద్యుదాఘాతంతో నలుగురు చిన్నారుల సజీవదహనం
పెదవేగి: పశ్చిమగోదావరి జిల్లా కూచంపూడిలో విషాదం చోటుచేసుకుంది. పెదవేగి మండలంకూచంపూడిలో విద్యుదాఘాతం జరిగి 4 పూరిళ్లు దగ్థమయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతులు పెనుమాక సాగర్‌బాబు(6), పెనుమాక గౌరీశంకర్ (5),గురిందపల్లి పండు (3), గురిందపల్లి…
