వార్తలు
27పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
ముంబాయి: టెలికాం రంగ షేర్లు, వినియోగవస్తువుల రంగానికి చెందిన షేర్లు రాణించడంతో భారతీయస్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 26.73పాయిట్ల ఆధిక్యంతో 17425.71వద్ద నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 9.35పాయింట్ల లాభంతో 5287.95వద్ద ముగిశాయి. భారతీ ఎయిర్టెల్, హిందాల్కో,…
