హైదరాబాద్
సీఎంను కలిసిన సినీ నిర్మాతలు
హైదరాబాద్: తెలుగు సినిమాలకు వినోదపు పన్ను రాయితీ కల్పించాలని కోరుతూ సినీ నిర్మాతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కోరారు. చిరంజివి నేతృత్వంలో నిర్మాతలు డి.సురేష్‌బాబు, అల్లుఅరవింద్, కె.ఎస్. రామారావు, కల్యాణ్, అశోక్‌కుమార్, తదితరులు ముఖ్యమంత్రితో సమావేశమాయ్యారు. ఏ రాష్ట్రంలో…
