Wednesday, 4 November 2026

విపక్షాల దుష్పచ్రారంపై కాంగ్రెస్‌ ప్రచారం

వార్తలు

విపక్షాల దుష్పచ్రారంపై కాంగ్రెస్‌ ప్రచారం

గుంటూరు,నవంబర్‌21 ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ద్రుష్పచారాన్ని ఇకపై సమర్థంగా తిప్పికొట్టాలని జిల్లా కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ఇటీవల ఇక్కడ జరిగిన ఓ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇక ముందుకు కదిలేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.  ప్రభుత్వ పథకాలను,…