హైదరాబాద్
ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం విఫలం: కడియం
హైదరాబాద్: ప్రాజెక్టుల పూర్తి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంకంటే ఆ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకోవడంపైనే ప్రభుత్వతాపత్రయం ఉందని ఆయన ఆరోపించారు.…
