వార్తలు
ప్రభుత్వ ఏర్పాట్లపై వినాయక ఉత్సవ కమిటీ అసంతృప్తి
హైదరాబాద్: గణేశ్ నవరాత్రులకు ప్రభుత్వ ఏర్పాట్లపై భాగ్యనగర ఉత్సవ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. మండపాల అనుమతులకు పోలీసులు వేధించడంతో పాటు వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేయటం లేదని వారు మండిపడ్డారు. నిమజ్జనం సమయంలో రవాణా…
