Tuesday, 3 November 2026

వివాహిత గుడి హేమలత (23) ఆత్మహత్య చేసుకుంది.

కరీంనగర్

వివాహిత ఆత్మహత్య

కోహెడ: మండంలోని కూరెల్ల గ్రామానికి చెందిన వివాహిత గుడి హేమలత (23) ఆత్మహత్య చేసుకుంది. అత్తవారింట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది. భర్త కరుణాకర్‌ రెడ్డి. అత్తమామలు వసంత, గోపాల్‌ రెడ్డి అదనపు కట్నం కోసం…