హైదరాబాద్
హైదరాబాద్‌కు చేరుకున్న ఆజాద్
హైదరాబాద్: వివిధ కార్యక్రమల్లో పాల్గొనడానికి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్ హైదరాబాద్‌కు వచ్చారు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ కుమారై వివాహానికి ఆయన హాజరవుతారు. వినోబాబావే జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా భూదాస్‌పోచంపల్లిలో జరిగే కార్యక్రమంలో…
