ఆటోడ్రైవర్లపై లాఠీచార్జి
విశాఖపట్నం,జూలై 10:ఆర్టీఎ అధికారుల దాడులకు నిరసనగా ఆటోడ్రైవర్లు మంగళవారంనాడు ఆందోళన చేపట్టారు. పోలీసులు లాఠీచార్జి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆర్టీఎ అధికారులదాడులకు నిరసనగా ఎక్కడి ఆటోలను అక్కడే ఆపేసి ఆటోడ్రైవర్లు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.…
