Wednesday, 4 November 2026

విశాఖలో శనివారం జరగనున్న టీ-20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు విశాఖకు చేరుకున్నారు

వార్తలు

విశాఖకు చేరుకున్న భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు

విశాఖపట్నం: విశాఖలో శనివారం జరగనున్న టీ-20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు విశాఖకు  చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆటగాళ్లు బెంగుళూరునుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆటగాళ్లకు స్వాగతం పలికారు.…