వార్తలు
విశాఖ జిల్లాలో కురిసిన ఆమ్ల వర్షం
విశాఖ : విశాఖ జిల్లా భీమిలీ మండలం చిప్పాడలో సోమవారం ఆమ్లవర్షం కురిసింది. వర్షం నీళ్లు పసుపురంగులో పడ్డాయి. వర్షం పడినప్పుడు పొంగుతూ తెల్లగా సల్ఫ్యూరిక్ యాసిడ్లో నీరు పోసిన విధంగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం…
