Saturday, 7 November 2026

విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెంలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

వార్తలు

పరవాడలో చెలరేగిన ఘర్షణ

పరవాడ: విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెంలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాల కేటాయింపుల్లో  వివక్ష పాటిస్తున్నారని తెదేపా, కాంగ్రెస్‌, వైకాపాకు చెందిన మత్స్యకారులు పరస్పరం దాడులకు దిగారు. రెండు రోజులుగా ఈ ఘర్షణలు గ్రామంలో కొనసాగుతున్నాయి. ఈ…