Tuesday, 3 November 2026

విశాఖ నుంచి బయల్దేరే రైళ్లన్నీ రద్దు

వార్తలు

విశాఖ నుంచి బయల్దేరే రైళ్లన్నీ రద్దు

విశాఖపట్నం: ఈ రోజు సాయంత్రం విశాఖ పట్నంనుంచి హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు బయల్దేరాల్సిన రైళ్లన్నీ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. విశాఖ-నిజాముద్దీన్‌, గోదావరి, తిరుమల ఎక్స్‌ప్రెస్‌, గరీబ్‌రథ్‌, దురంతో ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లను రద్ద చేసినట్లు అధికారులు ప్రకటించారు.